Home
Telangana
Bhatti Vikramarka Directs Officials To Ensure Full And Effective Utilisation Of Css Funds
సీఎస్ఎస్ నిధులను సమర్థంగా వాడాలి: భట్టి
తెలంగాణలో కేంద్ర ప్రభుత్వ పథకాల కింద కేటాయించిన నిధులను సమర్థంగా పూర్తిస్థాయిలో వినియోగించుకోవడంతోపాటు ఆయా పథకాల ద్వారా ఆశించిన ఫలితాలు సాధించేలా చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో కేంద్ర ప్రభుత్వ పథకాల కింద కేటాయించిన నిధులను సమర్థంగా పూర్తిస్థాయిలో వినియోగించుకోవడంతోపాటు ఆయా పథకాల ద్వారా ఆశించిన ఫలితాలు సాధించేలా చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార అధికారులను ఆదేశించారు.
కేంద్రం నుంచి నిధులు పొందేందుకు ఉన్న అన్ని అవకాశాలను శాఖలవారీగా గుర్తించి, అవసరమైన ప్రతిపాదనలను సకాలంలో సమర్పించాలని సూచించారు. కేంద్ర ప్రాయోజిత పథకాల(సీఎస్ఎస్) మార్గదర్శకాలను పరిశీలించి, అర్హతలకు అనుగుణంగా ప్రతిపాదనలు రూపొందించాలని, కేంద్ర శాఖలతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ నిధుల సాధనకు కృషి చేయాలని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

