విమాన చార్జీలపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు సబబు కాదు
విమాన టికెట్ల ధరలు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ‘విమానాల్లో ప్రయాణించకండి’ అంటూ సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు సమస్యకు పరిష్కారం కాదని సీపీఐ జాతీయ నేత డాక్టర్ కే నారాయణ పేర్కొన్నారు.
- సీపీఐ నేత డాక్టర్ కే నారాయణ
హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): విమాన టికెట్ల ధరలు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ‘విమానాల్లో ప్రయాణించకండి’ అంటూ సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు సమస్యకు పరిష్కారం కాదని సీపీఐ జాతీయ నేత డాక్టర్ కే నారాయణ పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
పండుగలు, అత్యవసర పరిస్థితులు, ప్రయాణికుల అవసరాలను దోచుకోవడానికి కోర్టులు అనుమతించరాదని అన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం వెంటనే విమాన చార్జీలను నియంత్రించాలని డిమాండ్ చేశారు. ధరల నిర్ణయంలో పారదర్శకతను తీసుకురావాలని, సామాన్య ప్రయాణికులకు రక్షణ కల్పించాలని అన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

