Home
National
Supreme Court Seeks Additional Affidavits From Sanjay Raut And Journalist Nikhil Wagle
క్షమాపణ మనస్ఫూర్తిగా చెప్పాలి
సీజేఐ సూర్యకాంత్, న్యాయవ్యవస్థపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన కోర్టు ధిక్కరణ పిటిషన్ విచారణలో శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్, జర్నలిస్టు నిఖిల్ వాగ్లేలకు అదనపు అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశించింది.
- ఎంపీ రౌత్ క్షమాపణను అంగీకరించని సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: సీజేఐ సూర్యకాంత్, న్యాయవ్యవస్థపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన కోర్టు ధిక్కరణ పిటిషన్ విచారణలో శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్, జర్నలిస్టు నిఖిల్ వాగ్లేలకు అదనపు అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశించింది. రౌత్ క్షమాపణపై సంతృప్తి చెందని ధర్మాసనం, భాషలో సంయమనం అంటే ఏమిటో అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడికి తెలిసుండాలని వ్యాఖ్యానించింది. ‘మీరు క్షమాపణ చెప్పారు. కానీ ఇంతటి తీవ్రమైన అంశంలో క్షమాపణ మనసులో నుంచి రావాలి తప్ప, మెదడులో నుంచి కాదు’ అని జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ పంచోలీతో కూడిన ధర్మాసనం పేర్కొంది. రౌత్ క్షమాపణ చెప్పినప్పటికీ, ఆ తర్వాత కూడా సుప్రీంకోర్టుపై సోషల్ మీడియాలో పోస్టులు చేశారని పిటిషనర్ తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

