Home
International
Us Federal Court Rejects Trump Administrations Proposal To Limit Foreign Students Stay
విద్యార్థి వీసాలకు 4 ఏండ్ల పరిమితి చెల్లదు
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయానికి న్యాయస్థానంలో మరో ఎదురుదెబ్బ తగిలింది. విదేశీ విద్యార్థులు, పరిశోధకులు, జర్నలిస్టులు తమ వీసాలపై అమెరికాలో ఉండే కాలానికి పరిమితి విధించాలని ట్రంప్ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను అమెరికా ఫెడరల్ కోర్టు కొట్టివేసింది.
- బోస్టన్ జడ్జి తీర్పు.. ట్రంప్‌నకు మరోషాక్
వాషింగ్టన్, నవంబర్ 17: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయానికి న్యాయస్థానంలో మరో ఎదురుదెబ్బ తగిలింది. విదేశీ విద్యార్థులు, పరిశోధకులు, జర్నలిస్టులు తమ వీసాలపై అమెరికాలో ఉండే కాలానికి పరిమితి విధించాలని ట్రంప్ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను అమెరికా ఫెడరల్ కోర్టు కొట్టివేసింది. అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం (డీహెచ్ఎస్) జూలైలో ఈ విధానాన్ని ప్రతిపాదించింది. కేంద్ర ప్రభుత్వ అనుమతి తీసుకుంటే తప్ప విదేశీ విద్యార్థులు దేశంలో 4 ఏండ్లకు మించి ఉండకుండా చేయడమే దీని ఉద్దేశమని తెలిపింది. బోస్టన్ ఫెడరల్ జడ్జి ఎఫ్ డెన్నిస్ సేలర్ సోమవారం ఇచ్చిన తీర్పులో డీహెచ్ఎస్ ప్రతిపాదనను ‘ఏకపక్షమైనది, విచక్షణారహితమైనది, అధికార దుర్వినియోగమైనది, చట్టానికి అనుగుణం కానిది’ అంటూ పేర్కొన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

