సుప్రీంకోర్టు సిబ్బంది వార్షిక స్పోర్ట్స్ మీట్‌ను సోమవారం సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ
ప్రారంభించారు. ఈ సందర్భంగా సరదాగా టేబుల్ టెన్నిస్ ఆడుతున్న సీజేఐ. కార్యక్రమంలో సెక్రటరీ జనరల్ వీకే బన్సల్, రిజిస్ట్రార్లు, సుప్రీం కోర్టు సిబ్బంది సంక్షేమ సంఘం అధ్యక్షుడు బీఏ రావు పాల్గొన్నారు.