తాగుబోతు యువతకు స్ట్రోక్ ముప్పు
అధికంగా మద్యం తాగే యువతకు స్ట్రోక్ ముప్పు పొంచి ఉందని దక్షిణ కొరియా అధ్యయనంలో తేలింది. సియోల్ వర్సిటీ పరిశోధకులు 15 లక్షల మందిపై అధ్యయనం నిర్వహించారు.
న్యూఢిల్లీ: అధికంగా మద్యం తాగే యువతకు స్ట్రోక్ ముప్పు పొంచి ఉందని దక్షిణ కొరియా అధ్యయనంలో తేలింది. సియోల్ వర్సిటీ పరిశోధకులు 15 లక్షల మందిపై అధ్యయనం నిర్వహించారు. రెండు లేదా అంతకంటే ఎక్కువ ఏండ్లపాటు అధికంగా మద్యం సేవించేవారికి స్ట్రోక్ ముప్పు 20 శాతం ఎక్కువగా ఉంటుందని గుర్తించారు. అధిక రక్తపోటు, ధూమపానం, శరీర బరువు స్ట్రోక్ ప్రమాదాన్ని ప్రభావితం చేస్తున్నాయని కనుగొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Alcohol
- stroke
- young adults
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

