పుణె: పురందర్కు చెందిన సుదమ్ ఇంగ్లే అనే రైతు ఈ సీజన్లో ఉల్లి పంట కోసం దాదాపు రూ. 66,000 పెట్టుబడి పెట్టాడు. అయితే ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు చాలావరకు పంట దెబ్బతింది. ఎలాగోలా కష్టపడి కొంతపంటను కాపాడుకోగలిగాడు. ప్యాకింగ్ రంలో పండించిన ఉల్లి అమ్మితే దక్కిన ఆదాయం. తన వద్ద మరో 1.5 ఎకరాల ఉల్లి పంట సురక్షితంగా ఉందని, దాన్ని మాత్రం మార్కెట్ యార్డులో అమ్మబోనని ఇంగ్లే తెలిపాడు. రోటార్తో పంటను తొక్కింకోసం,రవాణా కోసం మరో రూ. 1,500 ఖర్చుపెట్టాడు. తీరా గత శుక్రవారం మార్కెట్ యార్డులో 7.5 క్వింటాళ్ల ఉల్లి అమ్మితే రూ.664 మాత్రమే దక్కడం చూసి అతడి గుండె పగిలింది. ఇది కేవలం ఒక ఎకచి దాన్ని వచ్చే సీజన్లో ఎరువుగా వాడుకుంటానని ఆ రైతు ఆక్రోశించాడు. అప్పులు తీసుకుని వేసిన పంటకు గిట్టుబాటు లేకపోతే రైతులకు ఆత్మహత్యే శరణ్యమని వాపోయాడు. దీపావళి ముందు పంట అమ్మగా వచ్చిన డబ్బు ఎందుకూ ఉపయోగపడకపోవడంతో ఈ దీపావళి నగరాల్లో వెలుగులు నింపుతుందే తప్ప పల్లెల్లో కాదని ఆవేదన వ్యక్తం చేశాడు.