రోడ్డుపై నిలిచిన.. కరోనా టీకాలు రవాణా చేసే వాహనం

పాట్నా: కరోనా టీకాలు రవాణా చేసే ప్రత్యేక వాహనం ఒకటి రోడ్డుపై నిలిచిపోయింది. దీంతో కొందరు స్థానికులు దీని ఫొటోలు, వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశారు. బీహార్ రాజధాని పాట్నాలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. కోవిషీల్డ్ వ్యాక్సిన్లు సరఫరా చేసే ప్రత్యేక వాహనం రోడ్డుపై ఆగిపోయింది. దీంతో దీనిని తోసి స్టార్ట్ చేసేందుకు కొందరు ప్రయత్నించారు.
కాగా, ఈ వ్యాన్‌లో 89,689 కోవిషీల్డ్ వైల్స్ రవాణా చేస్తున్నట్లు ఫార్మసిస్ట్ ముఖేష్ కుమార్ తెలిపారు. ప్రతి సీసాలో 10 డోసుల కరోనా వ్యాక్సిన్ ఉంటుందని చెప్పారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని వ్యాక్సిన్ కేంద్రాల్లో కరోనా టీకాల కొరత నెలకొన్న తరుణంలో ఈ ఘటన జరుగడం ప్రాధాన్యత సంతరించుకున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

