Parliament session | డీలిమిటేషన్ బిల్లు, మహిళా కోటా బిల్లుల ఆమోదానికి ప్రత్యేక పార్లమెంట్ సెషన్.. ఈ నెలలోనే
Parliament session : ఒక పక్క సర్‌కు, సీఈసీ జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఆందోళన చేస్తుంటే.. మోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం మాత్రం పార్లమెంట్ సమావేశాలకు సిద్ధమవుతోంది.
Parliament session : ఒక పక్క సర్‌కు, సీఈసీ జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఆందోళన చేస్తుంటే.. మోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం మాత్రం పార్లమెంట్ సమావేశాలకు సిద్ధమవుతోంది. ఈ నెలాఖరులో ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశాల్లో డీ లిమిటేషన్ బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లులను ప్రభుత్వం ఆమోదింపజేయాలి అని ప్రభుత్వం పట్టుదలగా ఉంది.
లోక్‌సభలో ఈ బిల్లులు ఆమోదం పొందేందుకు అవసరమైన మెజారిటీ ప్రస్తుతం ప్రభుత్వానికి ఉంది. కచ్చితంగా లోక్‌సభలో ఈ బిల్లులకు ఆమోదం లభిస్తుందనే ఆత్మవిశ్వాసం ప్రభుత్వానికి ఉంది. ఇదే సమయంలో ప్రతిపక్షాల మద్దతు కోరేందుకు కూడా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) బిల్లును గతంలోనే కేంద్రం ప్రవేశపెట్టింది. గత ఏప్రిల్ 17న బడ్జెట్ సమావేశాల్లో ఈ బిల్లు కోసం రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టేందుకు చూడగా.. అప్పుడు ఈ బిల్లు ఓడిపోయింది.
ఆ తర్వాత వర్షాకాల సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టాలని భావించినప్పటికీ.. నీట్ పేపర్ లీకేజీ, ధర్మాన్ ప్రధాన్ రాజీనామా అంశాలపై ప్రతిపక్షాల ఆందోళనతో సాధ్యం కాలేదు. అందుకే, ఇప్పుడు ప్రత్యేక సమావేశాల ద్వారా రెండు బిల్లులను తిరిగి ప్రవేశపెట్టి, ఆమోదింపజేసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. రాజ్యాంగ సవరణకు అవసరమైన మెజారిటీ ప్రభుత్వానికి లోక్‌సభలో ఉంది. ఇందుకు 360 సీట్లు కావాలి. 540 మంది సభ్యులున్న సభలో ఇటీవల టీఎంసీ నుంచి 20 మంది ఎంపీలు, శివసేన యూబీటీ నుంచి 6గురు ఎంపీలు మద్దతు తెలపడంతో ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ దక్కనుంది.
మరోవైపు డీఎంకేతో కూడా ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. కాంగ్రెస్‌తో ఇతర రాష్ట్రాల్లో విబేధించిన చిన్న పార్టీలతో కూడా కేంద్రం సంప్రదింపులు జరుపుతోంది. పార్లమెంట్ సమావేశాలకు సంబంధించిన తేదీల్ని ప్రభుత్వం త్వరలోనే ప్రవేశపెట్టనుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parliament session | డీలిమిటేషన్ బిల్లు, మహిళా కోటా బిల్లుల ఆమోదానికి ప్రత్యేక పార్లమెంట్ సెషన్.. ఈ నెలలోనే
Jobs | రైల్వేలో 1688 ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల.. సికింద్రాబాద్ జోన్లో 72 పోస్టులు
Y.S. Jagan | ఎంపీ మిథున్‌రెడ్డి కాన్వాయ్‌పై రాళ్లతో దాడులు.. ఖండించిన వైఎస్ జగన్
Farmers Protest | మోటార్లు తొలగించాలన్న ఆదేశాలకు నిరసనగా రైతుల ఆందోళన
Navaratri Brahmotsavams | మోహినీ అలంకారంలో జగన్మోహనాకారుడిగా దర్శనమిచ్చిన శ్రీ మలయప్పస్వామి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

