యూపీలో ఎస్పీ-ఆర్ఎల్డీ పొత్తు ఖరారు
ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్ఎల్డీ) మధ్య శుక్రవారం పొత్తు కుదిరింది. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, ఆర్ఎల్డీ అధ్యక్షుడు జయంత్ చౌదరి శుక్రవారం సామాజిక మాధ్యమంలో ప్రకటించారు.
- జయంత్ పార్టీకి ఏడు సీట్ల కేటాయింపు
లక్నో, జనవరి 19: ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్ఎల్డీ) మధ్య శుక్రవారం పొత్తు కుదిరింది. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, ఆర్ఎల్డీ అధ్యక్షుడు జయంత్ చౌదరి శుక్రవారం సామాజిక మాధ్యమంలో ప్రకటించారు. ఎన్నికలకు సం బంధించి ఇరు పార్టీల మధ్య సీట్ల కేటాయింపుపై ఒప్పందం కుదిరిందని, తమ పార్టీకి పశ్చిమ యూపీలో ఏడు సీట్లను కేటాయించినట్టు ఆర్ఎల్డీ ప్రతినిధి ఒకరు తెలిపారు. అయితే ఏయే స్థానా ల్లో పోటీ చేసేదీ ఆయన వెల్లడించ లేదు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel MRO | నువ్వు ఇంకా పురుగుల మందు తాగలేదా..? రైతును ఎమ్మార్వో ఎలా అవహేళన చేశాడో చూడండి.. వీడియో
Supermarket: సూపర్మార్కెట్లో పైకప్పు కూలి 38 మందికి గాయాలు
AP Cabinet | ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు
Delhi Police | సీజేపీ నిరసన.. బాడీ కెమెరాలు, ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్స్, డ్రోన్స్.. ఢిల్లీ పోలీసులు ఎలా సిద్ధమయ్యారంటే
Former MLA Gandra | చిన్న జిల్లాల ఏర్పాటుతో ప్రజలకు చేరువైన పాలన : మాజీ ఎమ్మెల్యే గండ్ర
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

