Samajwadi Party: యూపీలో సమాజ్‌వాదీ పార్టీ హవా !
Samajwadi Party: అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ దూసుకెళ్తోంది. ఉత్తరప్రదేశ్ తమదే అన్న ధీమాలో ఉన్న బీజేపీకి .. ఎస్పీ ఊహించని షాక్ ఇచ్చినట్లు తాజా సమాచారం ప్రకారం తెలుస్తోంది. 80 లోక్‌సభ స్థానాలు ఉన్న యూపీలో.. ప్రస్తుత సమాచారం ప్రకారం ఎస్పీ సుమారు 30కిపైగా స్థానాల్లో లీడింగ్‌లో ఉన్నది.
లక్నో: అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ(Samajwadi Party) దూసుకెళ్తోంది. ఉత్తరప్రదేశ్ తమదే అన్న ధీమాలో ఉన్న బీజేపీకి .. ఎస్పీ ఊహించని షాక్ ఇచ్చినట్లు తాజా సమాచారం ప్రకారం తెలుస్తోంది. 80 లోక్‌సభ స్థానాలు ఉన్న యూపీలో.. ప్రస్తుత సమాచారం ప్రకారం ఎస్పీ సుమారు 30కిపైగా స్థానాల్లో లీడింగ్‌లో ఉన్నది. బీజేపీతో కలిసి సమాజ్‌వాదీ .. పోటాపోటీగా ఫలితాల్లో పోటీపడుతున్నది. బీజేపీ ప్రస్తుతం 40 స్థానాల్లో లీడింగ్‌లో ఉన్నది. తొలి రౌండ్లో వారణాసిలో ప్రధాని మోదీ వెనుకంజలో ఉండడం గమనార్హం. అక్కడ నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ ముందంలో ఉన్నారు. యూపీలో ఈసారి బీజేపీ 75 స్థానాల్లో పోటీ చేసింది. 5 సీట్లను కూటమి పార్టీలకు ఇచ్చింది. సమాజ్‌వాదీ పార్టీ 62 స్థానాల్లో పోటీ చేసింది. కాంగ్రెస్ 17, తృణమూల్ ఒక సీటులో పోటీ చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఢిల్లీని గడ గడ లాడించిన చరిత్ర కేసీఆర్‌దే : ఎంపీ వద్ది రాజు రవి చంద్ర
KTR | జనాభా లెక్కల ఆధారంగా మా గొంతు కోస్తే ఊరుకోం.. నియోజకవర్గాల పునర్విభజనపై కేటీఆర్ వివరణ
Rayapati | అనారోగ్యంతో మాజీ ఎంపీ రాయపాటి కన్నుమూత..!
Student Attempts Suicide | ర్యాగింగ్ వల్ల వైద్య విద్యార్థి ఆత్మహత్యాయత్నం.. ఐదుగురు సీనియర్లు సస్పెండ్
BRS | మహమ్మద్ తాజుద్దీన్ బాబా కుటుంబానికి రూ. 10లక్షలు ఆర్థిక సాయం
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

