Rohit Bhati | రోడ్డు ప్రమాదంలో సోషల్‌మీడియా స్టార్ రోహిత్ భాటి మృతి..!
Rohit Bhati | డైలాగ్స్ , యాక్టింగ్ వీడియోలతో సోషల్ మీడియాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రోహిత్ భాటి (రౌడీ భాటి) సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ ఘటన గ్రేటర్ నోయిడాలోని బీటా-2 పోలీస్ స్టేషన్ పరిధిలో గల చుహార్‌పూర్ అండర్‌పాస్ సమీపంలో చోటు చేసుకుంది. ఘనటకు సంబంధించి పోలీసు అధికారి అనిల్ కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
Rohit Bhati | డైలాగ్స్ , యాక్టింగ్ వీడియోలతో సోషల్ మీడియాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రోహిత్ భాటి (రౌడీ భాటి) సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ ఘటన గ్రేటర్ నోయిడాలోని బీటా-2 పోలీస్ స్టేషన్ పరిధిలో గల చుహార్‌పూర్ అండర్‌పాస్ సమీపంలో చోటు చేసుకుంది. ఘనటకు సంబంధించి పోలీసు అధికారి అనిల్ కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
సోమవారం తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో ఓ పార్టీ నుంచి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. అతివేగం కారణంగా కారు అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టిందని.. ఈ ప్రమాదంలో డ్రైవర్ సీట్లో కూర్చున్న రోహిత్ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. ప్రమాద సమయంలో రోహిత్‌తోపాటు తన స్నేహితులు ఇద్దరు కారులో ఉన్నారని.. వారు గాయాలతో బయటపడినట్లు వివరించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు పోలీసు అధికారి అనిల్ కుమార్ తెలిపారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం గ్రేటర్ నోయిడా, ఢిల్లీలోని ఆస్పత్రుల్లో చేర్పించినట్లు వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

