కన్నూర్: మలద్వారంలో దాదాపు కిలో బంగారాన్ని దాచి అక్రమంగా రవాణా చేస్తున్న ఓ ఎయిర్‌హోస్టెస్‌ను డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు అరెస్ట్ చేశారు. ఎయిర్‌హోస్టెస్ సురభి ఖాతూన్ మస్కట్ నుంచి కేరళలోని కన్నూర్‌కు వచ్చింది. డీఆర్ఐ అధికారులు సోదాలు నిర్వహించగా ఆమె మల ద్వారంలో 960 గ్రాముల బంగారం ఉన్నట్లు తేలింది.