ఇండియాలో జులై నుంచి పిల్లలపై నొవావాక్స్ వ్యాక్సిన్ ప్రయోగాలు!

పుణె: ఇండియాలో సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) జులై నుంచి పిల్లలపై నొవావ్యాక్స్ వ్యాక్సిన్ ప్రయోగాలు ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పిల్లలపై ప్రయోగాలు చేయబోతున్న నాలుగో వ్యాక్సిన్ ఇది. ఇప్పటికే భారత్ బయోటెక్‌కు చెందిన కొవాగ్జిన్‌ను 12-18 ఏళ్ల వయసు పిల్లలపై ప్రయోగించి చూస్తున్నారు. ఆ తర్వాత 6-12 ఏళ్లు, 2-6 ఏళ్ల వయసు వారిపై కూడా ప్రయోగాలు జరగనున్నాయి. అటు జైడస్ కాడిలా కూడా తన వ్యాక్సిన్ జైకొవ్-డీని 12-18 ఏళ్ల వయసు వారిపై ప్రయోగించి చూస్తోంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sonia Gandhi meets Lalu Yadav | లాలూను కలిసిన సోనియా గాంధీ.. యూపీఏ పాలన, విధానాలను గుర్తు చేసుకున్న నేతలు
Health tips | మీకు డయాబెటిస్ ఉందా.. అయితే బొబ్బర్లతో ఎన్ని లాభాలో తెలుసా..?
Cult | విశ్వక్ సేన్‌కు ‘కల్ట్’ డబుల్ షాక్.. ‘లైలా’ కంటే తక్కువ వసూళ్లు, ఇకపై సినిమాల ఎంపికే కీలకం!
Raptadu case | రాప్తాడు నిందితుడిపై కాల్పుల ఘటనపై ఏపీ హైకోర్టులో పిటిషన్
AP News | ముంచుకొస్తున్న ‘మురసు’.. ఏపీ సర్కారు అప్రమత్తం.. విద్యాసంస్థలకు సెలవు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

