Home
National
Siddaramaiah On Monday Revealed That Dk Shivakumar Will Become The Chief Minister Only When The High Command
అధిష్ఠానం చెప్పినప్పుడే ముఖ్యమంత్రిగా డీకే.. బ్రేక్ఫాస్ట్ భేటీ తర్వాత సిద్దరామయ్య
అధిష్ఠానం చెప్పినప్పుడే డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అవుతారని కర్ణాటక సీఎం సిద్దరామయ్య సోమవారం వెల్లడించారు. డీకేతో బెంగళూరులో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ తర్వాత మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా బదులిచ్చారు.
బెంగళూరు: అధిష్ఠానం చెప్పినప్పుడే డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అవుతారని కర్ణాటక సీఎం సిద్దరామయ్య సోమవారం వెల్లడించారు. డీకేతో బెంగళూరులో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ తర్వాత మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా బదులిచ్చారు. అధిష్ఠానం అపాయింట్మెంట్ ఇచ్చి ఒక నిర్ణయం తీసుకుంటే దానికి తామంతా కట్టుబడి ఉంటామన్నారు. అయితే దీనిపై ఢిల్లీ నుంచి తమకు ఇంకా ఎలాంటి సమాచారం రాలేదన్నారు.
శాసన సభ సమావేశాల కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా ఐక్యంగా ఉన్నారన్నారు. విపక్షాన్ని తాము సమైక్యంగా ఎదుర్కొంటామని.. తమ మధ్య విభేదాలు లేవని చెప్పారు. బీజేపీ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే దాన్ని ఎదుర్కోవడానికి తాము పూర్తి సంసిద్ధతతో ఉన్నామన్నారు. అధిష్ఠానం చెప్పినట్టు తాము ప్రవర్తిస్తామన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Kubheer | భూముల రీసర్వే పనులు పారదర్శకంగా నిర్వహించాలి : సబ్ కలెక్టర్ అజ్మీర సంకేత్ కుమార్
Green Crackers: ఢిల్లీలో గ్రీన్ క్రాకర్స్ కాల్చుకోవచ్చు: సుప్రీంకోర్టు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి విజయం తథ్యం : రేగా కాంతారావు
Maulana Shahabuddin Razvi: షరియత్ ప్రకారం సీఎం ఒమర్ పెళ్లి చల్లదు: జమాత్ చీఫ్
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

