ఎమర్జెన్సీ డోర్ తెరచి.. కిందికి దూకేసి!
ఎయిర్ అరేబియా విమానం ఆదివారం ఉదయం చెన్నై విమానాశ్రయంలో దిగి రన్ వేపై వెళుతున్నప్పుడు ఒక ప్రయాణికుడు(34) అత్యవసర ద్వారాన్ని తెరచి కిందికి దూకిన ఘటన ఉత్కంఠను రేపింది. విమానాశ్రయ అధికారుల వివరాల ప్రకారం.. షార్జా నుంచి చెన్నై వచ్చిన విమానంలో ఈ ఘటన జరిగింది.
- చెన్నై ఎయిర్పోర్ట్లో టెన్షన్ రేపిన ప్రయాణికుడు
చెన్నై: ఎయిర్ అరేబియా విమానం ఆదివారం ఉదయం చెన్నై విమానాశ్రయంలో దిగి రన్ వేపై వెళుతున్నప్పుడు ఒక ప్రయాణికుడు(34) అత్యవసర ద్వారాన్ని తెరచి కిందికి దూకిన ఘటన ఉత్కంఠను రేపింది. విమానాశ్రయ అధికారుల వివరాల ప్రకారం.. షార్జా నుంచి చెన్నై వచ్చిన విమానంలో ఈ ఘటన జరిగింది.
ప్రయాణికుడి అనుచిత చర్యను గమనించిన వెంటనే పైలట్ విమానాన్ని ఆపేసి ఎయిర్పోర్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. భద్రతా సిబ్బంది, బాంబు నిర్వీర్య దళం వెంటనే అక్కడికి చేరుకొని సదరు ప్రయాణికుడిని అదుపులోకి తీసుకొన్నారు. అతడి మానసిక స్థితిని పరిశీలిస్తున్నారు. అతడు అలా ఎందుకు దూకాడో విచారణ చేస్తున్నారు. పైలట్ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. నిందితుడిని పుదుక్కొైట్టె వాసిగా గుర్తించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | ఎవరిదో ఫైనల్ పంచ్.. నేడు భారత్-వెస్టిండీస్ చివరి టీ20!
Starlink vs Jio | పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
Nominated Posts | నీకు పదవొస్తే.. నాకెంతిస్తావ్.. వరంగల్ సహా దక్షిణాది జిల్లాల్లో పదవికో రేట్!
Build Now Rules | వంద గజాల ప్లాట్ల యజమానులకు షాక్.. 30 ఫీట్ల రోడ్డు లేకపోతే ఇల్లు కట్టలేరు
Vote | నేను బతికే ఉన్నా.. 11 ఎన్నికల్లో ఓటు వేస్తే.. ఇప్పుడు నోటీసులు ఇస్తరా?.. ‘సర్’పై వృద్ధుడి నిరసన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

