Uttar Pradesh | చొక్కా లేకుండా సమావేశాలకు హాజరైన విద్యాశాఖ అధికారి.. సస్సెండ్ చేసిన డైరెక్టర్ ఆఫ్ జనరల్
Uttar Pradesh | ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ ప్రభుత్వ అధికారి కార్యాలయ సమావేశానికి చొక్కా (without a shirt) లేకుండా హాజరయ్యాడు. దీంతో అతడిపై అధికారులు వేటు వేశారు.
Uttar Pradesh | ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ ప్రభుత్వ అధికారి కార్యాలయ సమావేశానికి చొక్కా (without a shirt) లేకుండా హాజరయ్యాడు. దీంతో అతడిపై అధికారులు వేటు వేశారు.
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) విద్యాశాఖ డైరెక్టర్ ఆఫ్ జనరల్ విజయ్ కిరణ్ (Vijay Kiran Anand) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పలు జిల్లాలకు చెందిన విద్యాశాఖ అధికారులు హాజరయ్యారు. శాఖాపరమైన ప్రాజెక్టుల పురోగతిపై చర్చిస్తున్న సమయంలో ఓ అధికారి చొక్కా లేకుండానే ఈ సమావేశానికి హాజరయ్యాడు.
కేవలం బనియన్ తో సమావేశంలో పాల్గొన్నాడు. అతడిని చూసిన ఇతర అధికారులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. దీంతో కార్యాలయ సమావేశానికి అనుచిత వేషధారణతో హాజరైన ఆ అధికారిపై విజయ్ కిరణ్ చర్యలకు ఉపక్రమించారు. అధికారిని సస్సెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనపై విద్యాశాఖ విచారణ చేపట్టింది.
Also Read..
Upasana Konidela | పుట్టబోయే బిడ్డ కోసం ఉపాసన కీలక నిర్ణయం..!
Crocodile | బాలుడిని మింగేసిన మొసలిని కొట్టి చంపిన స్థానికులు
Nigeria Boat Capsizes | ఘోర పడవ ప్రమాదం.. 103 మంది మృతి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

