Sherin shahana | సంకల్పం ముందు ఓడిన వైకల్యం..
కేరళలోని వాయనాడ్‌కు చెందిన షెరిన్ షహనా(25)కు సివిల్స్ సాధించాలనేది జీవితాశయం. అయితే, 2015లో ఆమె తండ్రి మరణించారు. కుటుంబపెద్దను కోల్పోయిన బాధ ఒకవైపు, ఆర్థిక సమస్యలు మరోవైపు ఆ కుటుంబాన్ని వేధిస్తుండగానే 2017లో షెరిన్ ప్రమాదవశాత్తూ భవనం మీద నుంచి కిందపడింది. ఆమె వెన్నెముకకు గాయమైంది. నడుము కింద భాగం, చేయి పక్షవాతానికి గురైంది.
Sherin shahana | తిరువనంతపురం, మే 24: కేరళలోని వాయనాడ్‌కు చెందిన షెరిన్ షహనా(25)కు సివిల్స్ సాధించాలనేది జీవితాశయం. అయితే, 2015లో ఆమె తండ్రి మరణించారు. కుటుంబపెద్దను కోల్పోయిన బాధ ఒకవైపు, ఆర్థిక సమస్యలు మరోవైపు ఆ కుటుంబాన్ని వేధిస్తుండగానే 2017లో షెరిన్ ప్రమాదవశాత్తూ భవనం మీద నుంచి కిందపడింది. ఆమె వెన్నెముకకు గాయమైంది. నడుము కింద భాగం, చేయి పక్షవాతానికి గురైంది.
రెండేండ్ల పాటు మంచానికే పరిమితమైంది. షెరిన్ క్రమంగా కోలుకున్నా వీల్‌చైర్‌కే పరిమితమైంది. దీంతో తన కల అయిన సివిల్స్ సాధించి, తన కోసం ఇంత శ్రమించిన తల్లి, సోదరి గర్వపడేలా చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కష్టపడి చదివి అనుకున్నది సాధించింది. తాజాగా వెల్లడైన సివిల్స్ ఫలితాల్లో 913వ ర్యాంకు సాధించింది. ఇప్పటికే ఆమె నెట్ – జేఆర్ఎఫ్ సాధించి కాలికట్ యూనివర్సిటీలో పీహెచ్డీ చేస్తున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA Anil Jadhav | సోయాబిన్ కొనుగోళ్లు సక్రమంగా చేపట్టాలి : ఎమ్మెల్యే అనిల్ జాదవ్
Vigilance Raids | గద్వాల జిల్లాలో రైస్ మిల్లులపై విజిలెన్స్ అధికారుల దాడులు
Harish Rao | నువ్వు మోటార్లు నడిపి ఉంటే వరంగల్‌కు కరువు ఎక్కడిది.. రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఫైర్
Navratri Brahmotsavams | హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి దర్శనం
Supreme Court | ఇంటర్నెట్ వినియోగం పిల్లల ప్రాథమిక హక్కు : సుప్రీంకోర్టు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

