Loksabha Elections 2024 | లోక్‌సభలో విపక్ష నేతగా రాహుల్ గాంధీ : శశి థరూర్
పార్లమెంట్లో రాహుల్ గాంధీని విపక్ష నేతగా ఎన్నుకోవాలనే డిమాండ్‌ను కాంగ్రెస్ నేత శశి థరూర్ సమర్ధించారు. తాను పలు ఇంటర్వ్యూలో ఇదే డిమాండ్‌ను ముందుకు తెచ్చానని గుర్తుచేశారు.
Loksabha Elections 2024 : పార్లమెంట్లో రాహుల్ గాంధీని విపక్ష నేతగా ఎన్నుకోవాలనే డిమాండ్‌ను కాంగ్రెస్ నేత శశి థరూర్ సమర్ధించారు. తాను పలు ఇంటర్వ్యూలో ఇదే డిమాండ్‌ను ముందుకు తెచ్చానని గుర్తుచేశారు.
దేశవ్యాప్తంగా రెండుసార్లు భారత్ జోడో యాత్రను చేపట్టిన రాహుల్ గాంధీ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలోనూ విస్తృతంగా పర్యటించి క్యాంపెయిన్ నిర్వహించారని అన్నారు. లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీకి సారధ్యం వహించే సత్తాను సాధించారని సమర్ధించారు.
రాజ్యసభలో మల్లికార్జున్ ఖర్గే, లోక్‌సభలో రాహుల్ గాంధీ పార్టీ నేతలుగా నాయకత్వం వహించడం పార్టీకి మేలు చేకూరుస్తుందనేది తన అభిప్రాయమని శశి థరూర్ స్పష్టం చేశారు.
Read More :
Sanjay Raut | రాహుల్ ప్రధాని అభ్యర్థిత్వంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదు: సంజయ్ రౌత్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shreyas Iyer | శ్రేయస్ అయ్యర్ ఔట్‌తో కన్నీళ్లు పెట్టుకున్న మహిళా అభిమాని .. వైరల్‌గా మారిన వీడియో
Zayn Marie | ఆమిర్ ఖాన్ మేనకోడలికి గాయాలు.. పోలీసుల చర్యలపై జైన్ మేరీ ఆగ్రహం
Bala Krishna | ట్రాఫిక్ సమస్యకు బాలకృష్ణ సహకారం.. ఎన్టీఆర్ జ్ఞాపకాలతో ముడిపడిన ఇంటి స్థలాన్ని వదులుకోనున్నారా..!
Jailer 2 | ‘జైలర్ 2’లో యంగ్ రజనీకాంత్ స్పెషల్ ఫ్లాష్‌బ్యాక్.. శివరాజ్‌కుమార్‌తో కలిసి జైలు సీక్వెన్స్ ఉంటుందా?
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో డబుల్ ఎలిమినేషన్.. షాలినిని టార్గెట్ చేసిన ఐదుగురు వైల్డ్‌కార్డులు!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

