Modi 3.0 : వరుసగా మూడోసారి దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. బాలీవుడ్ నటులు షారూక్ ఖాన్, అక్షయ్ కుమార్, తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్, పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీ సహా పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ, వాణిజ్య ప్రముఖులు, వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు తరలివచ్చారు.
రాష్ట్రపతి భవన్లో ఏర్పాటైన ఈ కార్యక్రమానికి పెద్దసంఖ్యలో బీజేపీ అగ్రనేతలు, సీనియర్ నాయకులు, ఎన్డీయే భాగస్వామ్య పక్షాల నేతలు హాజరయ్యారు.
Read More :
Hyderabad | నార్సింగిలో వ్యాపారవేత్త కిడ్నాప్ కలకలం.. సినీ ఫక్కీలో పోలీసుల చేజింగ్!