ఊరట : రాష్ట్రాలకు కొవిషీల్డ్ వ్యాక్సిన్ డోసు ధర రూ 300కు తగ్గింపు

న్యూఢిల్లీ : మే 1 నుంచి 18 ఏండ్ల పైబడిన వారికి వ్యాక్సినేషన్ ప్రారంభవుతున్న నేపథ్యంలో వ్యాక్సిన్ ధరలు దిగివచ్చాయి. కొవిషీల్డ్ వ్యాక్సిన్ ధరను తగ్గించినట్టు వ్యాక్సిన్ తయారీ కంపెనీ సిరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) పేర్కొంది. రాష్ట్రాలకు కొవిషీల్డ్ వ్యాక్సిన్ డోసు ధరను రూ 400 నుంచి రూ 300కు తగ్గించినట్టు కంపెనీ బుధవారం పేర్కొంది.
తగ్గించిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని, తమ నిర్ణయంతో రాష్ట్రాలకు దీర్ఘకాలంలో రూ వేల కోట్లు ఆదా అవుతాయని ఫలితంగా అసంఖ్యాక ప్రజల ప్రాణాలను కాపాడవచ్చని ఎస్ఐఐ సీఈఓ ఆధార్ పూనావాలా ట్వీట్ చేశారు. కాగా, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలు, ప్రైవేట్ ఆస్పత్రులకు సరఫరా చేసే వ్యాక్సిన్ ధరల్లో వ్యత్యాసంపై రాష్ట్రాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన క్రమంలో ధరలు తగ్గించాలని ఎస్ఐఐ, భారత్ బయోటెక్ లను కేంద్రం కోరిన సంగతి తెలిసిందే.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Breast Cancer | రొమ్ము క్యాన్సర్‌కు విజయవంతంగా చికిత్స చేస్తే మళ్లీ వస్తుందా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
Pressure Cooker | ప్రెషర్ కుక్కర్లో వంట చేస్తున్నారా.. రుచి తగ్గకుండా ఉండాలంటే ఇలా చేయాలి..
Gang robs women passengers | సిగ్నల్ ట్యాంపరింగ్‌తో రైలు నిలిపి.. మహిళా ప్రయాణికుల నుంచి బంగారం దోచుకున్న ముఠా
Harish Rao | కరువు మండలాలు ప్రకటించడం తప్ప సహాయంపై చేతులెత్తేసిన రేవంత్ : మాజీ మంత్రి హరీష్‌రావు
PCOS | పీసీఓఎస్ సమస్య మహిళల్లో అసలు ఎందుకు వస్తుంది.. ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి..?
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

