Home
National
Senior Journalist S Venkatnarayan Has Been Elected As The President Of Foreign Correspondents Club Fcc South Asia
విదేశీ విలేకరుల క్లబ్ దక్షిణాసియా అధ్యక్షుడిగా వెంకట్
విదేశీ విలేకరుల క్లబ్ (ఎఫ్‌సీసీ) దక్షిణాసియా అధ్యక్షుడిగా సీనియర్ జర్నలిస్టు ఎస్ వెంకట్నారాయణ్ ఎన్నికయ్యారు. ఆయన ఈ క్లబ్ అధ్యక్షుడిగా ఎన్నికవడం ఇది మూడోసారి. సోమవారం ఢిల్లీలో జరిగిన వార్షిక సర్వసభ సమావేశంలో వెంకట్ నారాయణ్ అధ్యక్షుడిగా కొత్త కమిటీని ఎన్నుకున్నారు.
న్యూఢిల్లీ: విదేశీ విలేకరుల క్లబ్ (ఎఫ్‌సీసీ) దక్షిణాసియా అధ్యక్షుడిగా సీనియర్ జర్నలిస్టు ఎస్ వెంకట్నారాయణ్ ఎన్నికయ్యారు. ఆయన ఈ క్లబ్ అధ్యక్షుడిగా ఎన్నికవడం ఇది మూడోసారి. సోమవారం ఢిల్లీలో జరిగిన వార్షిక సర్వసభ సమావేశంలో వెంకట్ నారాయణ్ అధ్యక్షుడిగా కొత్త కమిటీని ఎన్నుకున్నారు.
కరీంనగర్ జిల్లాకు చెందిన వెంకట్ నారాయణ్ 1968 నుంచి జర్నలిజంలో కొనసాగుతున్నారు. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ వార్తాసంస్థలకు విదేశాల్లో ప్రతినిధిగా వ్యవహరించారు. ది సండే టైమ్స్, బోస్టన్ గ్లోబ్ వంటి ప్రఖ్యాత సంస్థల్లో పని చేశారు. ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ప్రెస్ క్లబ్లో ఎఫ్‌సీసీ దక్షిణాసియాకు సభ్యత్వం ఉంటుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

