వారణాసి జిల్లా జడ్జికి జ్ఞాన్వాపీ కేసు
జ్ఞాన్వాపీ మసీదు కేసు విచారణను సుప్రీంకోర్టు వారణాసి సివిల్ జడ్జి నుంచి జిల్లా జడ్జికి బదిలీ చేసింది. కేసులో ఉన్న సంక్లిష్టత, సున్నితత్వం దృష్ట్యా ఈ కేసు విచారణకు అనుభవం ఉన్న సీనియర్ జడ్జి
న్యూఢిల్లీ, మే 20: జ్ఞాన్వాపీ మసీదు కేసు విచారణను సుప్రీంకోర్టు వారణాసి సివిల్ జడ్జి నుంచి జిల్లా జడ్జికి బదిలీ చేసింది. కేసులో ఉన్న సంక్లిష్టత, సున్నితత్వం దృష్ట్యా ఈ కేసు విచారణకు అనుభవం ఉన్న సీనియర్ జడ్జి అవసరమని జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది.
అయితే, మొదటగా మసీదు కమిటీ దరఖాస్తు చేసుకొన్నట్టుగా.. ‘హిందువుల పిటిషన్ పార్లమెంటు చట్టానికి విరుద్ధంగా ఉందా.. లేదా.. అన్నదానిపై స్పష్టత ఇవ్వాలి’ అని జిల్లా జడ్జిని ఆదేశించింది. అప్పటి వరకు తాము ఈ నెల 17న ఆదేశాలు జారీ చేసినట్టుగా ముస్లింలు నమాజు చేసుకోవచ్చని, శివలింగం ఉన్నట్టుగా భావిస్తున్న ప్రాంతానికి భద్రత ఉంటుందని సుప్రీంకోర్టు తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- allot
- Gyanwapi
- judge
- supreme court
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

