Home
National
Samajwadi Party Chief Akhilesh Yadav Hands Over His Resignation To Lok Sabha Speaker Om Birla
లోక్‌సభ ఎంపీగా అఖిలేశ్ యాదవ్ రాజీనామా
న్యూఢిల్లీ: ఎంపీ అఖిలేశ్ యాదవ్ ఇవాళ లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా పత్రాన్ని స్పీకర్ ఓం బిర్లాకు అందించారు. ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. కర్హల్ నియోజకవర్గం నుంచి ఆయన విక్టరీ కొట్టన విషయం తెలిసిందే. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఆజామ్ఘర్ ఎంపీగా అఖిలేశ్ ఎన్నికయ్యారు. ఎంపీగా రాజీనామా చేసిన అఖిలేశ్ ఇక నుంచి యూపీ సీఎం ఆదిత్యనాథ్‌ను అసెంబ్లీలో ఢీకొట్టనున్నారు. 403 స్థానాలు ఉన్న యూపీలో .. అఖిలేశ్ పార్టీ 111 స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ ఒంటరిగా 255 సీట్లు కైవసం చేసుకున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

