మోదీ సర్కార్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి : సచిన్ పైలట్

న్యూఢిల్లీ : కొవిడ్-19ను ఎదుర్కోవడంలో విఫలమైన నరేంద్ర మోదీ సర్కార్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ కేంద్రంపై విరుచుకుపడ్డారు. వ్యాక్సినేషన్ భారాన్ని రాష్ట్రాలపైకి నెట్టిన కేంద్ర ప్రభుత్వాన్ని తానెన్నడూ చూడలేదని అన్నారు. మోదీ ప్రభుత్వ ఏడేండ్ల పాలనను ప్రస్తావిస్తూ కరోనా మహమ్మారి నియంత్రణకు అవసరమైన ఏర్పాట్లు, సన్నద్ధతలో సర్కార్ అసమర్ధ విధానాలు ప్రస్తుత దుస్థితికి దారితీశాయని ఆందోళన వ్యక్తం చేశారు.
పటిష్ట ప్రభుత్వం ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు వారికి ఆసరాగా నిలుస్తుందని అన్నారు. ఊకదంపుడు ఉపన్యాసాలు, ఈవెంట్ మేనేజ్ మెంట్, వివాదాలతో ఫలితం ఉండదని హితవు పలికారు. 70 ఏండ్ల స్వతంత్ర దేశంలో కేంద్ర ప్రభుత్వమే దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను చేపట్టిందని సచిన్ పైలట్ గుర్తుచేశారు. తొలిసారిగా వ్యాక్సినేషన్ ను రాష్ట్రాలపైకి నెట్టడం ఇప్పుడే చూస్తున్నామని చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కోదాడలో ఈ 11 నుండి 17 వరకు ఉచిత నేత్ర శిబిరం
Mallu Bhatti Vikramarka | మాకు ఇందిరమ్మ ఇండ్లు రాలే.. భట్టి విక్రమార్కను నిలదీసిన మహిళలు.. వీడియో
Teachers Shortage | ఉపాధ్యాయుల కొరతతో చదువులకు ఆటంకం ..విద్యా వాలంటీర్లను నియమించాలి
Assembly Elections | ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు.. షెడ్యూల్ విడుదలకు ఈసీ కసరత్తు..!
‘వైద్యులు, సిబ్బంది 24 గంటలూ అందుబాటులో ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

