తెరుచుకున్న శబరిమల అయ్యప్ప ఆలయం
శబరిమల అయ్యప్పస్వామి ఆలయ ద్వారాలు బుధవారం సాయంత్రం తెరుచుకున్నాయి. 41 రోజుల మండల పూజను పురస్కరించుకొని ఆలయాన్ని తెరిచారు.
పతనంతిట్ట (కేరళ), నవంబర్ 16: శబరిమల అయ్యప్పస్వామి ఆలయ ద్వారాలు బుధవారం సాయంత్రం తెరుచుకున్నాయి. 41 రోజుల మండల పూజను పురస్కరించుకొని ఆలయాన్ని తెరిచారు. కరోనా కారణంగా గత రెండేండ్లు పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతించిన ఆలయ యాజమాన్యం.. ఈ సారి భక్తుల సంఖ్యపై ఎలాంటి ఆంక్షలు విధించలేదు. ఇదే సమయంలో ఈ సారి అయ్యప్ప మండల పూజ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించాలని ఆలయ యాజమాన్యం నిర్ణయించింది. అలాగే జ్యోతి దర్శనానికి లక్షల మంది భక్తులు తరలివచ్చే అవకాశముందని అంచనా వేసిన యాజమాన్యం ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | వైసీపీ మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. అధికారంలోకి రావడం ఖాయం, అప్పుతో కలసి చెల్లిస్తాం
Share Market | లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 413 పాయింట్లు లాభం
Narnia | | హాలీవుడ్ విజువల్ ఫీస్ట్ ‘నార్నియా’ ట్రైలర్ వచ్చేసింది.!
Meerut | భర్తను చంపిన భార్య, ఆమె ప్రియుడికి మరణశిక్ష.. హత్య చేసి పాముకాటుగా నమ్మించిన భార్య
School Shooting: అమెరికా స్కూల్లో కాల్పుల ఘటన.. ముగ్గురు చిన్నారులు మృతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

