Mohan Bhagwat | ఏడాది దాటినా మణిపూర్‌లో శాంతి ఏదీ?: ఆరెస్సెస్ చీఫ్ భాగవత్
మణిపూర్ హింసపై ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. హింస చెలరేగి ఏడాది దాటుతున్నా.. ఆ రాష్ట్రంలో శాంతియుత పరిస్థితులు నెలకొనటం లేదంటూ పాలకుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారం నాగపూర్‌లో ఆరెస్సెస్ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.
Mohan Bhagwat | నాగపూర్, జూన్ 10: మణిపూర్ హింసపై ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. హింస చెలరేగి ఏడాది దాటుతున్నా.. ఆ రాష్ట్రంలో శాంతియుత పరిస్థితులు నెలకొనటం లేదంటూ పాలకుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారం నాగపూర్‌లో ఆరెస్సెస్ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.
మణిపూర్ హింసను అత్యంత ప్రాధాన్యత గల అంశంగా పరిగణించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మోహన్ భగవత్ సూచించారు. శాంతి కోసం ఏడాది కాలంగా ఎదురుచూస్తున్నా.. పరిస్థితులు మారటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. మాటల చాతుర్యంతో ఎన్నికల్లో గెలుపొందటంపై కాకుండా, దేశం ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారించాలని పాలకుల తీరును విమర్శించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
B Pharmacy Syllabus | ఇక ఫార్మసీ విద్యార్థులకూ పైథాన్ కోడింగ్.. ఇంజినీరింగ్ తరహాలో ఏఐ, మెషిన్ లెర్నింగ్ సిలబస్ కూడా!
Kollywood | ఒకే ఫ్రేమ్‌లో విజయ్, రజినీకాంత్, కమల్ హాసన్.. మురిసిపోతున్న ఫ్యాన్స్
Promotions | జీపీ కార్యదర్శులకు ప్రమోషన్లు ఎప్పుడు?.. ఏడు నెలలైనా గ్రేడింగ్‌పై తేల్చని ప్రభుత్వం
Shadow CMO | ఆరో అంతస్తులో ఆయనదే హవా.. సచివాలయంలో సీఎంవోకు సమాంతరంగా షాడో వ్యవస్థ!
Ramayana | బాక్సాఫీస్ వద్ద రామాయణ విధ్వంసం.. రూ.1600 కోట్లకు పైగా వసూళ్లు, బుక్ మై షోలో సరికొత్త రికార్డు!
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

