రూ.100 లంచంపై 31 ఏండ్లకు తీర్పు
లంచం కేసులో ఒక రైల్వే ఉద్యోగికి కింది కోర్టు విధించిన శిక్షను ఖరారు చేస్తూ జార్ఖండ్ హైకోర్టు 31 ఏండ్ల విచారణ తర్వాత తీర్పు చెప్పింది. కాళీ శంకర్ ధోబీ రాంచీలోచి హతియా రైల్వేస్టేషన్లో పార్సిల్ క్లర్క్‌గా పనిచేసేవాడు. 1995లో ఒక బైక్‌ను బీహార్‌లోని సమస్తిపూర్‌కు పంపాలని కోరిన నిర్మల్ కుమార్ బెగానీ అనే వ్యక్తి నుంచి రూ.100 లంచం డిమాండ్ చేశాడు. లంచం తీసుకుంటుండగా కాళీ శంకర్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
రాంచీ, సెప్టెంబర్ 17: లంచం కేసులో ఒక రైల్వే ఉద్యోగికి కింది కోర్టు విధించిన శిక్షను ఖరారు చేస్తూ జార్ఖండ్ హైకోర్టు 31 ఏండ్ల విచారణ తర్వాత తీర్పు చెప్పింది. కాళీ శంకర్ ధోబీ రాంచీలోచి హతియా రైల్వేస్టేషన్లో పార్సిల్ క్లర్క్‌గా పనిచేసేవాడు. 1995లో ఒక బైక్‌ను బీహార్‌లోని సమస్తిపూర్‌కు పంపాలని కోరిన నిర్మల్ కుమార్ బెగానీ అనే వ్యక్తి నుంచి రూ.100 లంచం డిమాండ్ చేశాడు. లంచం తీసుకుంటుండగా కాళీ శంకర్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
కేసును విచారించిన ట్రయల్ కోర్టు ఒక సెక్షన్ కింద ఒక ఏడాది, మరో సెక్షన్ కింద ఏడాదిన్నర జైలు శిక్షలు విధిస్తూ రెండూ ఏకకాలంలో అనుభవించాలని తీర్పు చెప్పింది. ఈ తీర్పుతో రైల్వే శాఖ అతడిని ఉద్యోగం నుంచి తొలగించింది. ట్రయల్ కోర్టు తీర్పుపై ఆయన హైకోర్టును ఆశ్రయించగా, 31 ఏండ్ల విచారణ తర్వాత హైకోర్టు తీర్పు చెప్పింది. అయితే కాళీ శంకర్ 75 ఏండ్ల వయసును దృష్టిలో పెట్టుకుని అతడి మొత్తం శిక్షను ఏడాదికి తగ్గించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

