వరి దిగుబడిపై వర్రీ!
దేశంలో గత 20 ఏండ్లలో ఎన్నడూ లేనంతగా వరి దిగుబడి పడిపోయింది. పంట పక్వానికి వచ్చే సమయంలో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదు కావడంతో దిగుబడి తగ్గే ప్రమాదం ఉన్నదని వ్యవసాయ నిపుణులు అంటున్నారు. థాయ్లాండ్, వియత్నాం వంటి ఇతర ఎగుమతి దేశాల్లో ఇప్పటికే ధరలు పెరుగుతున్న తరుణంలో ప్రపంచంలోనే అతిపెద్ద వరి ఉత్పత్తి, ఎగుమతి దేశంలో దిగుబడి తగ్గడం వల్ల స్థానిక ధరలు పెరుగుతాయని, ఎగుమతులు ఖరీదైనవిగా మారుతాయని వారు పేర్కొంటున్నారు.
- దేశంలో 20 ఏండ్లలో ఎన్నడూ లేనంతగా తగ్గిన ఉత్పత్తి
- బియ్యం ధరలు పెరిగే అవకాశం
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17: దేశంలో గత 20 ఏండ్లలో ఎన్నడూ లేనంతగా వరి దిగుబడి పడిపోయింది. పంట పక్వానికి వచ్చే సమయంలో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదు కావడంతో దిగుబడి తగ్గే ప్రమాదం ఉన్నదని వ్యవసాయ నిపుణులు అంటున్నారు. థాయ్లాండ్, వియత్నాం వంటి ఇతర ఎగుమతి దేశాల్లో ఇప్పటికే ధరలు పెరుగుతున్న తరుణంలో ప్రపంచంలోనే అతిపెద్ద వరి ఉత్పత్తి, ఎగుమతి దేశంలో దిగుబడి తగ్గడం వల్ల స్థానిక ధరలు పెరుగుతాయని, ఎగుమతులు ఖరీదైనవిగా మారుతాయని వారు పేర్కొంటున్నారు.
‘తక్కువ వర్షపాతం కారణంగా ఈ ఏడాది దిగుబడి తగ్గుతుంది. 10 మిలియన్ మెట్రిక్ టన్నులు తగ్గుతుందని అంచనా వేస్తున్నాం’ అని రైస్ ఎక్స్పోర్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బీవీ కృష్ణారావు తెలిపారు. గత ఏడాది 154 మిలియన్ టన్నులతో పోలిస్తే ఈ ఏడాది 6.5 శాతం తగ్గవచ్చునని, 2009/10 తర్వాత తొలిసారిగా ఆ స్థాయి తగ్గుదల నమోదవుతున్నదనిఅన్నారు. చాలామంది రైతులు ప్రీమియం వరి రకాలను పండించడంతో వారికి ఓపెన్ మార్కెట్లో అధిక ధరలు లభిస్తున్నాయని, దీంతో వారు తమ పంటను తక్కువ పరిమాణంలో ప్రభుత్వానికి అమ్ముతున్నారని చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

