Priyanka Gandhi : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్‌ను వదులుకుని రాయ్‌బరేలి ఎంపీగా కొనసాగుతారనే వార్తల నడుమ వయనాడ్ నుంచి ప్రియాంక గాంధీ బరిలో దిగుతారని చెబుతున్నారు.
వయనాడ్ నుంచి ప్రియాంక గాంధీ పోటీపై ఆమె భర్త, వ్యాపారవేత్త రాబర్ట్ వాధ్రా స్పందించారు. ప్రియాంక గాంధీ పార్లమెంట్లో అడుగుపెడితే బీజేపీ నోరుమెదపని రైతుల సంక్షేమం, నిరుద్యోగం, మహిళల భద్రత వంటి అంశాలపై గళమెత్తుతారని అన్నారు.
స్మృతి ఇరానీ మహిళలు, మన మహిళా రెజ్లర్ల కోసం ఏమీ చేయలేదని ఆరోపించారు. ప్రియాంక గాంధీ పార్లమెంట్లో తప్పకుండా సామాన్యుల తరపున తన వాణిని వినిపిస్తారని చెప్పారు.
Read More :
Pooja Hegde | తెలుగు సినిమా నాకు ప్రత్యేకం.. టాలీవుడ్‌పై తెగ ప్రేమ కురిపిస్తున్న పూజాహెగ్డే