Pooja Hegde | తెలుగు సినిమా నాకు ప్రత్యేకం.. టాలీవుడ్‌పై తెగ ప్రేమ కురిపిస్తున్న పూజాహెగ్డే
టాలీవుడ్‌పై అపారమైన ప్రేమను కురిపించేస్తున్నది అందాలభామ పూజాహెగ్డే. రీసెంట్గా సూర్య హీరోగా రూపొందుతోన్న ఓ తమిళ సినిమా ఛాన్స్‌ని కొట్టేసిన పూజా.. ఇటీవలే ఓ హిందీ సినిమాకు కూడా ఓకే చెప్పింది.
Pooja Hegde | టాలీవుడ్‌పై అపారమైన ప్రేమను కురిపించేస్తున్నది అందాలభామ పూజాహెగ్డే. రీసెంట్గా సూర్య హీరోగా రూపొందుతోన్న ఓ తమిళ సినిమా ఛాన్స్‌ని కొట్టేసిన పూజా.. ఇటీవలే ఓ హిందీ సినిమాకు కూడా ఓకే చెప్పింది. తెలుగులో అవకాశాలు లేకపోయినా ఇతర భాషాల్లో అవకాశాలను సొంతం చేసుకుంటున్నది. ఇటీవల అభిమానులతో జరిపిన చిట్‌చాట్‌లో తెలుగు సినిమాపై ఎక్కడలేని ప్రేమని చూపించేసింది పూజా.
అన్ని భాషల్లో నటిస్తున్నారు కదా.. నటిగా మీ ప్రయారిటీ ఏ భాషకిస్తారు? అనడిగితే.. ‘నటనకు ప్రాంతీయబేధం లేదు. ఏ భాషలోనైనా నాకు కంఫర్ట్‌గానే ఉంటుంది. అయితే.. తెలుగు సినిమా నాకు ప్రత్యేకం. ఎందుకంటే.. నాకంటూ ఓ ఐడెంటిటీని ఇచ్చింది తెలుగు సినిమానే. నేను ఎన్ని భాషల్లో నటించినా.. తెలుగులో అవకాశం వస్తే మాత్రం కాస్త ఎక్కువ ఆనందిస్తా. త్వరలో తెలుగులో ఓ మంచి సినిమా చేస్తా.’ అంటూ చెప్పుకొచ్చింది పూజా హెగ్డే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

