Watch: షాపులో తగినంత డబ్బులు లేకపోవడంతో.. చాక్లెట్లు, పెర్ఫ్యూమ్లు చోరీ చేసిన దొంగలు
Robbers Steal Chocolates, Perfumes | షాపులో తగినంత డబ్బులు లేకపోవడంతో దొంగలు అసంతృప్తి చెందారు. చివరకు చాక్లెట్లు, పెర్ఫ్యూమ్స్, ఫేస్‌వాష్ క్రీమ్స్‌ను చోరీ చేశారు. (Robbers Steal Chocolates, Perfumes) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
చండీగఢ్: షాపులో తగినంత డబ్బులు లేకపోవడంతో దొంగలు అసంతృప్తి చెందారు. చివరకు చాక్లెట్లు, పెర్ఫ్యూమ్స్, ఫేస్‌వాష్ క్రీమ్స్‌ను చోరీ చేశారు. (Robbers Steal Chocolates, Perfumes) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఈ సంఘటన జరిగింది. సాయుధులైన ముగ్గురు వ్యక్తులు ఒక మెడికల్ స్టోర్‌లోకి చొరబడ్డారు. గన్స్ చూపించి ఆ షాపులో ఉన్న ఇద్దరు సిబ్బందిని బెదిరించారు. ఒక వ్యక్తి క్యాష్ కౌంటర్ వద్దకు వెళ్లాడు. అందులో కొద్దిగా మాత్రమే డబ్బులున్నాయి. వాటిని తీసుకున్న దొంగలు అసంతృప్తి చెందారు. ఈ నేపథ్యంలో మెడికల్ షాప్‌లోని చాక్లెట్లు, పెర్ఫ్యూమ్స్, ఫేస్ వాష్ క్రీమ్‌లను దొంగిలించారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు.
కాగా, ఆ మెడికల్ షాపులోని సీసీటీవీలో ఇదంతా రికార్డ్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేశారు. అయితే ఈ చోరీ సంఘటన గురించి పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిసింది.
CCTV visuals from Amritsar show three robbers robbing a medical store at gunpoint. It’s strange to note that when they didn’t find enough cash, one of them decided to steal chocolates, face wash, and perfumes. pic.twitter.com/8tuAHnsTYS
— Gagandeep Singh (@Gagan4344) September 20, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress rule | కాంగ్రెస్ పాలనలో మళ్లీ అయిల్ ఇంజన్లు..! కన్నీళ్లతో సాగు చేస్తున్న రైతన్నలు
Smit Machchhar: పైలట్ స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ ప్రెసిడెన్షియల్ అవార్డు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
KTR | భారత రాజ్యాంగం కంటే ఎవరూ ఎక్కువ కాదు.. జ్ఞానేష్ కుమార్ తక్షణమే వైదొలగాలి: కేటీఆర్
Thailand Queen: గ్రిపెన్ యుద్ధ విమానాన్ని నడిపిన థాయ్‌ల్యాండ్ క్వీన్… వీడియో
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

