పెరగనున్న సబ్బులు, వంటనూనెల ధరలు
ఇప్పటికే బియ్యం, పప్పులు, గ్యాస్, పెట్రోల్ ధరల పెంపుతో ఇబ్బంది పడుతున్న సామాన్యుడిపై మరో పిడుగు పడనుంది. త్వరలోనే సబ్బులు, టూత్పేస్ట్లు, వంటనూనెలు, చాక్లెట్ల వంటి ధరలు పెరగనున్నాయి.
న్యూఢిల్లీ : ఇప్పటికే బియ్యం, పప్పులు, గ్యాస్, పెట్రోల్ ధరల పెంపుతో ఇబ్బంది పడుతున్న సామాన్యుడిపై మరో పిడుగు పడనుంది. త్వరలోనే సబ్బులు, టూత్పేస్ట్లు, వంటనూనెలు, చాక్లెట్ల వంటి ధరలు పెరగనున్నాయి. క్రూడ్ చమురు ధరలు పెరగడంతో ముడిసరుకుల ధరలు 74 శాతం వరకు పెరగడమే కాక, బలహీనమైన వర్షపాతం నమోదుతో పలు పంట ఉత్పత్తులు తగ్గడంతో ఎఫ్ఎంసీజీ కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను పెంచేందుకు నిర్ణయించాయి.
చమురు ధరలు బ్యారెల్‌కు 113 డాలర్లకు చేరడంతో ఉత్పత్తి వ్యయాలపై దాని ప్రభావం గణనీయంగా పడిందని క్రైసిల్, ఎలరా క్యాపిటల్, కొటక్ నియో సంస్థల విశ్లేషకులు పేర్కొన్నారు. డిసెంబర్ నుంచి టెలిఫోన్ బిల్లులు పెరగనున్నట్టు అంబిత్ క్యాపిటల్ అంచనా వేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

