ట్విట్టర్లో మూకుమ్మడి రాజీనామాలు : మీమ్స్‌తో చెలరేగిన నెటిజన్లు
ట్విట్టర్ కొత్త బాస్ ఎలన్ మస్క్ తీరుతో మైక్రోబ్లాగింగ్ సైట్ రోజురోజుకూ పతనమవుతోంది.
న్యూయార్క్ : ట్విట్టర్ కొత్త బాస్ ఎలన్ మస్క్ తీరుతో మైక్రోబ్లాగింగ్ సైట్ రోజురోజుకూ పతనమవుతోంది. ట్విట్టర్లో పెద్దసంఖ్యలో ఉద్యోగులపై వేటు వేయడం, టాప్ ఎగ్జిక్యూటివ్‌లను తొలగించడం వంటి చర్యలతో దెబ్బతిన్న కంపెనీ మస్క్ అనాలోచిత చర్యలతో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది.
Goodbye twitter, been a good run. #RIPTwitter pic.twitter.com/fkkUZWz2oQ
— Bish 🗽 (@thebishundercov) November 18, 2022
సుదీర్ఘ పనిగంటలతో తీవ్రంగా శ్రమించాలని, లేకుంటే కంపెనీని వీడేందుకు సిద్ధం కావాలంటూ మస్క్ ఉద్యోగులకు ఇచ్చిన అల్టిమేటం బెడిసికొట్టింది. మస్క్ కామెంట్స్‌తో ఇక సమయం వృధా చేయడం అనవసరమని భావించిన ఉద్యోగులు మూకుమ్మడి రాజీనామాలకు దిగడంతో ఏకంగా ట్విట్టర్ ఆఫీసులను మూసివేయాల్సిన పరిస్ధితి నెలకొంది.
It’s been a pleasure tweeting with y’all for the past 13 years. #RIPTwitter pic.twitter.com/XsLuMNi59A
— toby is the scranton strangler (@OhHELLNawl) November 18, 2022
ఇక ట్విట్టర్ పరిస్ధితిపై నెటిజన్లు మీమ్స్‌తో చెలరేగారు. మస్క్ స్వయంకృతాపరాధమే ఇదంతా అని నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. దీంతో మైక్రోబ్లాగింగ్ సైట్‌పై ఆర్ఐపీట్విట్టర్ ట్రెండవుతోంది.
https://twitter.com/JuanCafecito/status/1593422007206453248?s=20&t=o8mPAGV0r8eEp-nZqt2ffA
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Business news
- trending
RELATED ARTICLES
తాజా వార్తలు
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

