రిపబ్లిక్ పరేడ్‌లో ఆర్మీ దంపతులు
గణతంత్ర దినోత్సవాల్లో భాగంగా జరిగే కవాతులో మేజర్ జెర్రీ బ్లెయిజ్, ఆయన సతీమణి కెప్టెన్ సుప్రీత రికార్డు సృష్టించబోతున్నారు. వీరిద్దరూ వేర్వేరు కంటింజెంట్లలో సభ్యులుగా ఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో కవాతు చేయబోతున్నారు. దంపతులు కవాతు చేయడం గణతంత్ర దినోత్సవాల చరిత్రలో ఇదే తొలిసారి అని మేజర్ బ్లెయిజ్ చెప్పారు.
న్యూఢిల్లీ : గణతంత్ర దినోత్సవాల్లో భాగంగా జరిగే కవాతులో మేజర్ జెర్రీ బ్లెయిజ్, ఆయన సతీమణి కెప్టెన్ సుప్రీత రికార్డు సృష్టించబోతున్నారు. వీరిద్దరూ వేర్వేరు కంటింజెంట్లలో సభ్యులుగా ఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో కవాతు చేయబోతున్నారు. దంపతులు కవాతు చేయడం గణతంత్ర దినోత్సవాల చరిత్రలో ఇదే తొలిసారి అని మేజర్ బ్లెయిజ్ చెప్పారు.
ఈ అవకాశం కాకతాళీయంగా వచ్చిందని చెప్పారు. 2023 జూన్‌లో తమకు వివాహం జరిగిందని తెలిపారు. సుప్రీత మాట్లాడుతూ, మొదట తాను ఎంపిక పరీక్షలో విజయం సాధించానని, ఆ తర్వాత తన భర్త రెజిమెంట్‌లో ఎంపికయ్యారని చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

