ముంబైలోని దాదర్లో ప్రసిద్ధ సిద్ధి వినాయక ఆలయ ప్రసాదం ఉంచిన బుట్టలో ఎలుకలు ఉన్నట్టు చెప్తున్న వీడియో ఒకటి వైరల్ కావడంపై ఆ ఆలయ ట్రస్ట్ కార్యదర్శి వీణా పాటిల్ వివరణ ఇచ్చారు.
ముంబై: ముంబైలోని దాదర్లో ప్రసిద్ధ సిద్ధి వినాయక ఆలయ ప్రసాదం ఉంచిన బుట్టలో ఎలుకలు ఉన్నట్టు చెప్తున్న వీడియో ఒకటి వైరల్ కావడంపై ఆ ఆలయ ట్రస్ట్ కార్యదర్శి వీణా పాటిల్ వివరణ ఇచ్చారు. అది ఫేక్ వీడియో అని తెలిపారు.