Genetic disorder : ఛత్తీస్‌గఢ్ (Chattishgarh) రాష్ట్రానికి చెందిన రాజేశ్వరి (Rajeshwari) అనే చిన్నారి ‘ఎపిడెర్మోలైటిక్ ఇక్తియోసిస్ (Epidermolytic ichthyosis)’ అనే అరుదైన జన్యు వ్యాధితో బాధపడుతోంది. ఈ వ్యాధి కారణంగా చర్మం పునరుత్పత్తి ప్రక్రియ దెబ్బతిని, ఆమె శరీరం క్రమంగా రాయి (Stone) లా, చెట్టు బెరడు (Tree bark) లా మారుతోంది.
బాలిక ఒళ్లంతా పొలుసులుగా మారి తీవ్ర వేదనకు గురిచేస్తున్న ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లేదని వైద్యులు చెబుతున్నారు. కేవలం లక్షణాలను నియంత్రించగలమని అంటున్నారు. ఈ అరుదైన వ్యాధితో బాలిక తీవ్ర అవస్థలు పడుతోంది. కూర్చోవాలన్నా, నిలబడాలన్నీ భరించలేని నొప్పితో బాధపడుతోంది.
రాయిలా మారుతున్న శరీరం.. అరుదైన వ్యాధితో బాలిక పోరాటం!
(Sensitive Video)ఛత్తీస్‌గఢ్‌కు చెందిన రాజేశ్వరి అనే చిన్నారి ‘ఇక్తియోసిస్’ అనే అరుదైన జన్యు వ్యాధితో బాధపడుతోంది. ఈ వ్యాధి కారణంగా చర్మ పునరుత్పత్తి ప్రక్రియ దెబ్బతిని, ఆమె శరీరం క్రమంగా రాయిలా, చెట్టు బెరడులా మారుతోంది.… pic.twitter.com/aPkL8S8mcF
— ChotaNews App (@ChotaNewsApp) December 20, 2025