విజయ్‌పై అసూయ లేదు.. విమర్శలపై రజనీకాంత్
డీఎంకే, ఏఐఏడీఎంకే మధ్య ఇటీవల సయోధ్యకు తాను మధ్యవర్తిగా వ్యవహరించానన్న వదంతులను తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కొట్టిపారేశారు.
చెన్నై: డీఎంకే, ఏఐఏడీఎంకే మధ్య ఇటీవల సయోధ్యకు తాను మధ్యవర్తిగా వ్యవహరించానన్న వదంతులను తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కొట్టిపారేశారు. ఆదివారం చెన్నైలోని తన ఇంట్లో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. తాను ఇప్పుడు రాజకీయాల్లో లేనని.. రాజకీయ మధ్యవర్తిత్వాల్లో తనకు ఎలాంటి పాత్ర లేదని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి సీఎం పదవిని చేపట్టిన జోసెఫ్ విజయ్‌పై తనకు ఎలాంటి అసూయ లేదని తెలిపారు.
‘ద్రవిడ పార్టీలు సుమారు 60 ఏండ్లు పాలించాయి. బహుశా ఒక మార్పు అవసరమై ఉండొచ్చు. ఆ మార్పును తీసుకురావడానికి విజయ్ సరైన స్థానంలో ఉన్నారు’ అని రజనీకాంత్ వ్యాఖ్యానించారు. విజయ్ రాజకీయ విజయాన్ని ప్రశంసిస్తూ.. సుస్థిర రాజకీయ శక్తులకు వ్యతిరేకంగా విజయం సాధించడం ద్వారా ఆ యువ నటుడు అపూర్వమైన ఘనతను సాధించారని పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- AIADMK
- CM Vijay
- DMK
- rajinikanth
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

