Vande Bharat | వందేభారత్ స్లీపర్ కోచ్.. ఫొటోలు చూశారా..?
Vande Bharat | సెమీ హైస్పీడ్ వందేభారత్ (Vande Bharat) స్లీపర్ కోచ్‌లకు సంబంధించిన కొన్ని ఫొటోలను రైల్వే శాఖ మంత్రి (Railway minister) అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnaw) తాజాగా విడుదలు చేశారు. ఈ ఫొటోల్లో స్లీపర్ కోచ్‌లు ఎంతో రిచ్‌లుక్‌లో కనిపిస్తున్నాయి.
Vande Bharat | సెమీ హైస్పీడ్ వందేభారత్ (Vande Bharat) ఎక్స్‌ప్రెస్ ఏసీ రైళ్లను కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని పలు ప్రధాన నగరాల మధ్య ఈ రైళ్లు నడుస్తున్నాయి. ఈ రైళ్లకు ప్రయాణికుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలోనే సుదీర్ఘ దూరం ప్రయాణించే వారిని దృష్టిలో పెట్టుకొని కేంద్రం ఈ సెమీ హైస్పీడ్ రైళ్లలో స్లీపర్ కోచ్‌లను తీసుకురాబోతోంది. ఈ మేరకు ఇప్పటికే వెల్లడించింది కూడా.
ఇందులో భాగంగానే తాజాగా స్లీపర్ కోచ్‌లకు సంబంధించిన కొన్ని ఫొటోలను రైల్వే శాఖ మంత్రి (Railway minister) అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnaw) తాజాగా విడుదలు చేశారు. ఈ ఫొటోల్లో స్లీపర్ కోచ్‌లు ఎంతో రిచ్‌లుక్‌లో కనిపిస్తున్నాయి. రాత్రి పూట దూర ప్రయాణం చేసేవారికి అత్యంత సౌకర్యవంతంగా ఉండేలా వీటిని తీర్చిదిద్దారు. ఇందులో ఇంటీరియర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఎంతో విలాసవంతంగా, లగ్జరీగా ఉన్న ఈ కోచ్‌లు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ స్లీపర్ కోచ్‌లు వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది.
Concept train – Vande Bharat (sleeper version)
Coming soon… early 2024 pic.twitter.com/OPuGzB4pAk
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) October 3, 2023
Also Read..
Sikkim Floods | సిక్కింని ముంచెత్తిన ఆకస్మిక వరదలు.. 23 మంది ఆర్మీ సిబ్బంది గల్లంతు
Italy Bus Accident | బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ బస్సు.. ఇద్దరు పిల్లలు సహా 21 మంది దుర్మరణం
Asian Games: ఆసియా క్రీడల్లో చరిత్ర సృష్టించిన భారత్.. 71 మెడల్స్‌తో కొత్త రికార్డు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maruthi | ప్రభాస్‌కు మారుతి పుట్టినరోజు విషెస్.. ‘రాజాసాబ్’ ఎఫెక్ట్‌తో తెగ ట్రోలింగ్
Anandiben Patel | ప్రేమించండి.. కానీ గర్ల్‌ఫ్రెండ్‌ను తల్లిని చేసి వదిలేయొద్దు.. అబ్బాయిలకు యూపీ గవర్నర్ కీలక సూచన!
Salaar 2 | ప్రభాస్ పుట్టినరోజు వేళ ‘సలార్ 2’పై మేకర్స్ క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు!
Ishan Kishan: ఇషాన్ కిషన్‌కు గాయం.. రెండో టీ20 మ్యాచ్‌కు దూరం
Adarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ఎఫెక్ట్.. విడుదల తేదీలు మార్చుకున్న చిన్న సినిమాలు!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

