Rahul to Visit Jammu | 9-10 తేదీల్లో జమ్ముకు రాహుల్.. అందుకేనా?!
Rahul Visit to Jammu | కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ 9,10 తేదీల్లో జమ్ములో పర్యటిస్తారు. మాతా వైష్ణోదేవి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేయనున్నారు.

Rahul Visit to Jammu | కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ఈ నెల 9,10 తేదీల్లో జమ్ము పర్యటనకు వెళ్లనున్నారు. రియాజీ జిల్లాలోని త్రికూట పర్వత శ్రేణుల్లో ఉన్న మాతా వైష్ణోదేవి ఆలయంలో ఆయన ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. నెల రోజుల్లో జమ్ముకశ్మీర్‌లో రాహుల్ పర్యటించడం ఇది రెండోసారి. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ జమ్ము డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
గత నెల 10న ఖీర్ భవానీ దేవాలయంతోపాటు హజరత్ దర్గాను రాహుల్ గాంధీ సందర్శించారు. గందేర్బాల్లోని ఖీర్ భవానీ దేవాలయంలో కశ్మీరీ పండిట్లు పూజలు చేస్తారు. 2019లో జమ్ముకశ్మీర్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించిన తర్వాత త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో రాహుల్ ఆ రాష్ట్రంలో పర్యటించడం ప్రాధాన్యం సంతరించుకున్నది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి :
రిలయన్స్‌కు లక్ష కోట్ల లబ్ధి.. టాప్-9 బెనిఫిట్ ఎంతంటే?!
హైదరాబాద్‌లో పవర్‌గ్రిడ్ చార్జింగ్ స్టేషన్! ఎప్పుడంటే?!
Tesla HatchBach Affordable| 2023లో చౌకగా హ్యాచ్‌బ్యాక్ టెస్లా కారు.. ధరెంతంటే?!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

