హైదరాబాద్‌లో పవర్‌గ్రిడ్ చార్జింగ్ స్టేషన్! ఎప్పుడంటే?!
హైదరాబాద్‌లో పవర్‌గ్రిడ్ చార్జింగ్ స్టేషన్! | హైదరాబాద్ లో విద్యుత్ వాహనాల చార్జింగ్ స్టేషన్ (ఈవీసీఎస్) నిర్మాణం చేపట్టనున్నది పవర్ గ్రిడ్ ...

షిల్లాంగ్: విద్యుత్ వాహనాల వాడకం దిశగా దేశం శరవేగంగా పరుగులు తీస్తోంది. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో విద్యుత్ వాహనాల చార్జింగ్ స్టేషన్ (ఈవీసీఎస్) నిర్మాణం చేపట్టనున్నది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (పీజీసీఐఎల్). మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లోని లాపాలంగ్ కాంప్లెక్స్ వద్ద ఈవీసీఎస్ నిర్మాణానికి పవర్ గ్రిడ్ శంకుస్థాపన చేసింది.
ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫాక్చరింగ్ ఆఫ్ (హైబ్రీడ్) అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఫేమ్-2) కింద ఈ ఈవీ చార్జింగ్ స్టేషన్‌ను నిర్మిస్తోంది పవర్ గ్రిడ్. షిల్లాంగ్ సిటీలోనే 11 చార్జింగ్ స్టేషన్లను నిర్మించనున్నది. హైదరాబాద్‌తోపాటు అహ్మదాబాద్, ఢిల్లీ, బెంగళూరు, గురుగ్రామ్, కోచి నగరాల్లోనూ ఈవీసీఎస్ బిజినెస్‌లో భాగస్వామి కానున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కుమారుడితో కలిసి 18వ అంతస్తు నుంచి దూకిన మహిళ.. భర్త మళ్లీ పెళ్లి చేసుకోవాలంటూ లేఖ
Omar Abdullah | జమ్ముకశ్మీర్ సీఎం కొత్త ప్రయాణం.. జర్నలిస్టు నిధి రజ్దాన్‌తో వివాహం
Graduates Registration | గ్రాడుయేట్ల ఓటు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి : మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి
Yash | నిజ జీవితంలో నేను రాముడిని.. తెరపై రావణుడిని: యశ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Kagiso Rabada | టెస్ట్ క్రికెట్లో చరిత్ర సృష్టించిన రబాడా.. తక్కువ బంతులేసి ఎక్కువ వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా రికార్డు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

