Tesla HatchBach Affordable| 2023లో చౌకగా హ్యాచ్‌బ్యాక్ టెస్లా కారు.. ధరెంతంటే?!
Tesla HatchBach Affordable| మరో 16 నెలల్లో అంటే 2023లో చౌకగా స్టీరింగ్ వీల్ కూడా లేని హ్యాచ్‌బ్యాక్ ఎలక్ట్రిక్ కారును వినియోగదారులకు అందుబాటులోకి ...

Tesla HatchBach Affordable| మరో 16 నెలల్లో అంటే 2023లో చౌకగా స్టీరింగ్ వీల్ కూడా లేని హ్యాచ్‌బ్యాక్ ఎలక్ట్రిక్ కారును వినియోగదారులకు అందుబాటులోకి తీసుకు రానున్నది గ్లోబల్ ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా.
అంతా అనుకున్నట్లే జరిగితే 2023లో టెస్లా ఎలక్ట్రిక్ కార్లు కేవలం 25 వేల డాలర్లకే అందుబాటులోకి రానున్నది.. మన కరెన్సీలో దీని విలువ సుమారు. 18.25 లక్షలు ఉండొచ్చునని అంచనా. బ్యాటరీ కాస్ట్ 50 శాతం తగ్గించడంతో కారు ధర తగ్గనున్నది.
టెస్లా ఆధ్వర్యంలో ఏర్పాటైన న్యూ బ్యాటరీ సెల్ అండ్ బ్యాటరీ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ అందుబాటులోకి రావడం వల్లే కారు ధర తగ్గనున్నదని తెలుస్తున్నది.

చైనాలోని షాంఘైలో గల టెస్లా గిగా ఫ్యాక్టరీ నుంచి అత్యంత చౌక కారు మార్కెట్లోకి రానున్నదని సమాచారం. ఇక్కడి నుంచి టెస్లా.. ప్రపంచ దేశాలకు ఎగుమతి చేయనున్నది.
అంతే కాదు.. అమెరికాలో నేరుగా పౌరులకు విద్యుత్ విక్రయించేందుకు టెస్లా ప్లానింగ్ చేస్తోంది. ఈ మేరకు టెక్సాస్ పబ్లిక్ యుటిలిటీస్ కమిషన్ ముందు ఓ దరఖాస్తు దాఖలు చేసింది. టెస్లా ఎనర్జీ వెంచర్స్ కింద తమ సంస్థను రిటైల్ ఎలక్ట్రిక్ ప్రొవైడర్ (ఆర్ఈపీ)గా గుర్తించాలని అభ్యర్థించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
IND vs WI | బౌలర్లకు మరో సవాల్.. పొట్టి సిరీస్‌లో నేడు కీలక మ్యాచ్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

