Home
National
Punjab Cm Channi Handed Over Appointment Letters As Clerks To 11 Family Members Of The Farmers
నిరసనలో మరణించిన రైతుల కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు

చండీగఢ్: మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబ సభ్యులకు పంజాబ్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చింది. 11 మంది రైతు కుటుంబ సభ్యులకు పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ క్లర్క్ నియామక పత్రాలను అందజేశారు. ఈ మేరకు సీఎం కార్యాలయం శనివారం ప్రకటించింది. కాగా, మూడు చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదిపైగా రైతులు చేపట్టిన ఆందోళనలతో దిగి వచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇటీవల వాటిని రద్దు చేస్తూ చట్టం తెచ్చింది. ఈ నేపథ్యంలో నిరసనలకు ముగింపు పలికిన రైతులు శనివారం నుంచి తమ ఇండ్లకు తిరుగు ప్రయాణమవుతున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

