Watch: హ్యాండిల్స్ వదిలేసి ప్రమాదకరంగా యువతి బైక్ స్టంట్.. వీడియో వైరల్
Hands Free Bike Riding | సోషల్ మీడియాలో రీల్ కోసం ఒక యువతి ప్రమాదకరంగా బైక్ నడిపింది. ఒక పక్కకు కూర్చొన్న ఆమె బైక్ హ్యాండిల్స్ వదిలేసి స్టంట్ చేసింది. డ్యాన్స్ మూమెంట్లతోపాటు రోజ్ ఫ్లవర్‌తో ఫోజు ఇచ్చింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ముంబై: సోషల్ మీడియాలో రీల్ కోసం ఒక యువతి ప్రమాదకరంగా బైక్ నడిపింది. ఒక పక్కకు కూర్చొన్న ఆమె బైక్ హ్యాండిల్స్ వదిలేసి స్టంట్ చేసింది. (Hands Free Bike Riding) డ్యాన్స్ మూమెంట్లతోపాటు రోజ్ ఫ్లవర్‌తో ఫోజు ఇచ్చింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మహారాష్ట్రలోని పూణేలో ఈ సంఘటన జరిగింది. మాధవి కుంభార్ తరచుగా బైకింగ్ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. 1.6 మిలియన్ ఫాలోవర్లు ఉన్న ఆమె తాజాగా ఒక రీల్ చేసింది. అసాధారణ రీతిలో బైక్‌పై కూర్చొన్న మాధవి హ్యాండిల్స్ వదిలేసి డేంజర్ స్టంట్ చేసింది. కొన్ని డ్యాన్స్ స్టెప్పులు వేసింది. గులాబీతో పోజులిచ్చింది.
కాగా, మాధవి హ్యాండ్స్ ఫ్రీ బైక్ రైడ్ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఆ యువతి ప్రమాదకరంగా బైక్‌పై స్టంట్ చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పటి వరకు ట్రాఫిక్ పోలీసులు ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది.
Viral Video from #Pune, the rise in bike stunts for social media fame is alarming. Risking lives for likes isn't worth it. 🚫 Recently, a girl was seen doing a stunt in #Hadapsar.
If unchecked, these dangerous acts could lead to fatal accidents. Authorities must take swift action… pic.twitter.com/HnVVKVZLFa— Pune Pulse (@pulse_pune) June 16, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
భువనగిరి అరోరా కాలేజీలో కలకలం.. విద్యార్థినుల ఫొటోలు, వీడియోలు లీక్.. వైరల్ అవుతున్న ఆడియో కాల్!
Donald Trump | నాకు 8 నోబెల్ శాంతి బహుమతులు రావాల్సింది.. డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తి..!
Earthquake | పనామాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 7.6 తీవ్రత నమోదు..!
Nara Lokesh | ‘రణబాలి’ ట్రైలర్‌పై నారా లోకేష్ ప్రశంసలు.. విజయ్ దేవరకొండ నటనకు ఫిదా!
Rayapol SI | చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సహించేది లేదు.. రాయపోల్ ఎస్ఐ స్ట్రాంగ్ వార్నింగ్
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

