మన పీఎస్ఎల్వీ మళ్లీ సక్సెస్
పీఎస్ఎల్వీ మరోసారి ఇస్రో నమ్మకాన్ని నిలబెట్టుకొని విజయవంతమైంది. శనివారం శ్రీహరి కోట నుంచి నింగిలోకి దూసుకెళ్లిన పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్-సీ55 సింగపూర్‌కు చెందిన రెండు ఉపగ్రహాలను అనుకున్న కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.
పీఎస్ఎల్వీ మరోసారి ఇస్రో నమ్మకాన్ని నిలబెట్టుకొని విజయవంతమైంది. శనివారం శ్రీహరి కోట నుంచి నింగిలోకి దూసుకెళ్లిన పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్-సీ55 సింగపూర్‌కు చెందిన రెండు ఉపగ్రహాలను అనుకున్న కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.
ఈ ఉప గ్రహాలు రాత్రి, పగటి వేళల్లో స్పష్టమైన ఫొటోలు తీయగలవు. హైదరాబాద్ స్టార్టప్ ధృవ స్పేస్ ఈ ప్రయోగం ద్వారా శాటిలైట్ డెప్లాయర్లను, రేడియో ఫ్రీక్వెన్సీ మాడ్యూళ్లను పరీక్షించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

