శనివారం 28 నవంబర్ 2020
National - Nov 09, 2020 , 19:02:01

ఫాద‌ర్ వాలెస్ మృతి ప‌ట్ల ప్ర‌ధాన మంత్రి మోడీ సంతాపం

  ఫాద‌ర్ వాలెస్ మృతి ప‌ట్ల  ప్ర‌ధాన మంత్రి మోడీ సంతాపం

ఢిల్లీ :‘‘ఫాద‌ర్ వాలెస్ ఎంతో మందిపై, మ‌రీ ముఖ్యం గా గుజ‌రాత్ వాసులపై వాత్సల్యాన్ని కురిపించారు.  గ‌ణితశాస్త్రం , గుజ‌రాతీ సాహిత్యం మొద‌లైన రంగాలలో ఆయ‌న ప్ర‌త్యేకమైన ముద్ర వేశారు. స‌మాజ‌ సేవ చేయ‌డ మంటే  ఆయనకు చాలా ఇష్టం. ఆయ‌న మ‌ర‌ణం సమాజానికి తీరని లోటు. ఆయ‌న ఆత్మ‌ కు శాంతి ప్రాప్తించుగాక’’ అని ప్రధాన మంత్రి అన్నారు. జోబైడెన్‌ విజయంతో భారత్ లో పెరగనున్న ఐటీ ఉద్యోగాలు..? 

తనిష్క్ ను బహిష్కరించాలంటున్ననెటిజన్లు..

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.