రాష్ట్రపతి బాడీగార్డ్ గుర్రం విరాట్.. సర్వీస్ నుండి రిటైర్

న్యూఢిల్లీ: రాష్ట్రపతి బాడీగార్డ్ గుర్రం విరాట్, ఇవాళ సర్వీస్ నుండి రిటైర్ అయ్యింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు చివరిసారి సేవలందించింది. అనంతరం బాడీగార్డ్ గుర్రం విరాట్‌కు రాష్ట్రపతి కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఘనంగా వీడ్కోలు పలికారు. గత కొన్నేండ్లుగా అది అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. గుర్రం విరాట్‌కు ఈ ఏడాది చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ కమెండేషన్ మెడల్ కూడా లభించింది.
కాగా, ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. త్రివిధ దళాల విన్యాసాలు, పలు రాష్ట్రాల శకటాలు, పలు రకాల కార్యక్రమాలు ఎంతో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా వైమానిక విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
మరోవైపు సరిహద్దులలోని జవాన్లు మైనస్ డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల్లో కూడా ఘనంగా రిబ్లిక్ డే వేడుకలను నిర్వహించారు. జాతీయ జెండాను రెపరెపలాడించి తమ దేశభక్తిని చాటారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

