రూ.400 కోట్ల ఫామ్‌హౌజ్ కూల్చివేత
ప్రముఖ లిక్కర్ వ్యాపారి పాంటీ చద్దా కుటుంబానికి చెందిన ఫామ్‌హౌజ్‌ను ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ (డీడీఏ) కూల్చివేసింది.
- లిక్కర్ వ్యాపారిపై చర్యలు
న్యూఢిల్లీ: ప్రముఖ లిక్కర్ వ్యాపారి పాంటీ చద్దా కుటుంబానికి చెందిన ఫామ్‌హౌజ్‌ను ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ (డీడీఏ) కూల్చివేసింది. సుమారుగా రూ.400 కోట్ల విలువైన ఈ కట్టడం ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మించారన్న కారణంతో కూల్చివేశారు.
‘ఇక్కడి ఛత్రపూర్ ప్రాంతంలోని 10 ఎకరాల్లో ఈ ఫామ్‌హౌజ్ విస్తరించి ఉంది. దీంట్లో గార్డెన్, ఔట్‌హౌస్, ప్రధాన భవనం ఉన్నాయి. ప్రధాన భవనం కూల్చేవేయటాన్ని డీడీఏ అధికారులు శనివారం పూర్తిచేశారు. అక్రమ కట్టడాల్ని కూల్చేశాక, ఆ భూమిని స్వాధీనం చేసుకున్నాం’ అని డీడీఏ అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ చర్యలపై చద్దాకు చెందిన వేవ్ గ్రూప్ స్పందించలేదు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

