Hindhu temple | నేడు అబుదాబిలో ఆలయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ
Hindhu temple | ప్రస్తుతం యూఏఈ, ఖతార్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్రమోదీ ఇవాళ యూఏఈ రాజధాని అబుదాబిలో హిందూ దేవాలయాన్ని ప్రారంభించనున్నారు. ఈ ఆలయాన్ని భారీ విస్తీర్ణంలో నిర్మించారు. ఇది పశ్చిమాసియాలోనే అతిపెద్ద హిందూ దేవాలయంగా గుర్తింపు పొందింది.
Hindhu temple: ప్రస్తుతం యూఏఈ, ఖతార్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్రమోదీ ఇవాళ యూఏఈ రాజధాని అబుదాబిలో హిందూ దేవాలయాన్ని ప్రారంభించనున్నారు. ఈ ఆలయాన్ని భారీ విస్తీర్ణంలో నిర్మించారు. ఇది పశ్చిమాసియాలోనే అతిపెద్ద హిందూ దేవాలయంగా గుర్తింపు పొందింది.
కాగా యూఏఈ, ఖతార్ పర్యటనల కోసం ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం భారత్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్లారు. మంగళవారం సాయంత్రం అబుదాబికి చేరుకున్న వెంటనే యూఏఈ అధ్యక్షడు మహ్మద్ బిన్ జాయేద్తో భేటీ అయ్యారు. ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. అనంతరం మహ్మద్ బిన్ జాయేద్తో కలిసి మోదీ.. యూఏఈలో యూపీఐ రూపే కార్డు సేవలను ప్రారంభించారు.
ఇవాళ యూఏఈ పర్యటన ముగించుకుని ప్రధాని ఖతార్కు వెళ్లనున్నారు. ఖతార్లో కూడా పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అనంతరం పర్యటన ముగించుకుని భారత్కు చేరుకోనున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Abudabi
- Hindhu temple
- Pm Modi
- UAE
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

