నషాముక్త్ యువ అభియాన్ ప్రారంభించిన ప్రధాని
యువత డ్రగ్స్, ఇతర మాదక ద్రవ్యాలకు అలవాటు పడొద్దని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. వికసిత్ సంకల్ప్ అభియాన్‌లో భాగంగా ఆదివారం నషా ముక్త్ యువ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
న్యూఢిల్లీ : యువత డ్రగ్స్, ఇతర మాదక ద్రవ్యాలకు అలవాటు పడొద్దని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. వికసిత్ సంకల్ప్ అభియాన్‌లో భాగంగా ఆదివారం నషా ముక్త్ యువ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ఒక యువకుడు డ్రగ్స్‌కు అలవాటు అయితే అతని వ్యక్తిగత జీవితానికే కాకుండా.. సమాజానికే హానికరం అని చెప్పారు.
భారత్‌పై శత్రు దేశాల కుట్రలో భాగమే డ్రగ్స్ సరఫరా అన్నారు. భారత్‌ను నాశనం చేయడానికి డ్రగ్స్ సరఫరా చేసి ఇక్కడ యువతను మత్తులోకి దించుతున్నాయని ప్రధాని మోదీ ఆరోపించారు. నషాముక్త్ యువ కార్యక్రమం కోసం కోటి మందికి పైగా బాధ్యతగల యువత ముందుకు వచ్చారని.. వారు దీన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- drugs
- intoxicants
- Pm Modi
- youth
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

